ఇటీవల విడుదలైన సింహ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన బాలకృష్ణ ప్రస్తుతం దాసరి దర్శకత్వంలో నటిస్తున్న పరమ వీర చక్ర లో కుడా డ్యూయల్ రోల్ ను పోషిస్తున్నాడు. కాగా పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రం షూటింగ్ కుడా ఇటివల ప్రారంభమైంది.
కాగా ఈ చిత్రంలో ఈ నందమూరి వారసుడు ఏకంగా త్రి పాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. తాతగా, తండ్రిగా, కొడుకు గా మూడు జనరేషన్స్ కు సంబంధించిన పాత్రలను బాలకృష్ణ ఈ చిత్రంలో చేస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం
Monday, September 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment