ఒకప్పుడు భారీ చిత్రాలను నిర్మించి సంచలనాత్మక విజయాలు అందుకున్న ఎమ్మెస్ రాజు ప్రస్తుతం సైలెంట్ గా వున్నాడు. ఏ సినిమాలు నిర్మించడం లేదు. కాని కొన్నాళ్ళుగా తన తనయుడు సుమంత్ ని కధానాయకుడిగా పరిచయం చేయాలనే ప్రయత్నాల్లో వున్న సుమంత్ కు సరైన హీరోయిన్ సెట్ కావట్లేదట.
క్రేజీ హీరోయిన్సే తన కొడుకు సరసన నటింపజేయటానికి ప్రయత్నిస్తున్నాడట. కాని ఎవరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు
Monday, September 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment